నందమూరి బాలకృష్ణ కి కేంద్రం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్బంగా శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి.
ప్రముఖ సినీ నటులు, హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణ కి కేంద్రo పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సందర్బంగా హర్షం వ్యక్తo చేస్తూ,శుభాకాంక్షలు తెలిపిన అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి