దేశ వ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు

Spread the love

దేశ వ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు

స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించు కొని పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ అధికారులకు వివిధ పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ ప్రకటించింది.

దేశవ్యాప్తంగా 1037 మందికి గ్యాలంట్రీ/సర్వీసు పతకాలను అందజేయనుంది. ఈ మేరకు అవార్డుల జాబితాను విడుదల చేసింది. ఇక గ్యాలంట్రీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నాలుగు మెడల్స్, తెలంగాణకు 7 మెడల్స్ దక్కాయి. ఎంఎస్ఎం విభాగంలో ఏపీకి 19, తెలంగాణకు 11 మెడల్స్ వచ్చాయి.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *