దేశ పూర్వపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్

Spread the love

 దేశ పూర్వపు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు 75వ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని హైదరాబాద్

అన్వయ కన్వెన్షన్ లో జరిగిన సత్కార కార్యక్రమం లో వారికి జనసంఘ్ నాయకులు వల్లూరి శ్రీమన్నారాయణ ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని బహుకరించి వారి ఆశయ సాధన కొరకు అహర్నిశలు పనిచేసిన విషయాలను స్మరించుకోవడం జరిగింది. కుక్కపల్లి నాగేశ్వరరావు, పొట్టి శ్రీహరి, విస్సంశెట్టి లక్ష్మీనారాయణ వారిని కలసి ఆశీస్సులు పొందడం జరిగింది త్

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *