దీపావళి శుభాకాంక్షలు తెలిపిన
ఎమ్మెల్యే సుజనా చౌదరి
మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ
(సుజనా చౌదరి) తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా ..
చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా, దుష్ట శక్తులపై దైవ శక్తి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళి ప్రతి ఇంటా ఆనందాల ,సిరులను కురిపించాలని కోరారు.
ఈ దీపావళి పండుగ రాష్ట్ర ప్రజలందరితో పాటు పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు ఆయురారోగ్యా, ఐశ్వర్యాలను ఇవ్వాలని కోటి కాంతులను నింపాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు.
![]()
