దసరా శరన్నవరాత్రులు ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకృత దుర్గమ్మ వారిని పెద్దఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారు

Spread the love

దసరా శరన్నవరాత్రులు ఐదో రోజు శ్రీ మహాలక్ష్మి దేవి అలంకృత దుర్గమ్మ వారిని పెద్దఎత్తున భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. క్యూలైన్లలో భక్తులు జై భవానీ నామస్మరణతో ముందుకు కదులుతూ అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొందుతున్నారు. కుంకుమ పూజలతో సహా ప్రత్యేక పూజలు వైభవంగా జరుగుతున్నాయి.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *