ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రుల్లో తొమ్మిదవ రోజు భక్తులకు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
వినాయకుడి గుడి వద్ద నుండి భక్తులు క్యూ లైన్ లో కొండ మార్గాన భక్తులు దర్శనం చేసుకుంటున్నారు.
ఈరోజు అమ్మవారిని రాజకీయ నాయకులు ప్రముఖ సినీ నటి హేమ తదితరులు అమ్మవారిని దర్శనం చేసుకున్నారు…
ఉత్సవాలలో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నా మరి ముఖ్యంగా
“యోగ్యత లక్ష్మీ”
ప్రదర్శించిన
అదిగో – అల్లదివో
అనే వెంకటేశ్వర స్వామి నృత్య ప్రదర్శన
మరియు భాను శరణి
నృత్య ప్రదర్శన భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది.
![]()
