తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం
తిరుమల, జూలై 21:మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం
పల్లవోత్సవంలో పాల్గొన్న టీటీడీ చైర్మన్ బీఅర్ నాయుడు, బోర్డు సభ్యులు నరేష్, జంగా కృష్ణమూర్తి వున్నారు. కర్ణాటక సత్రానికి ఊరేగింపుగా
శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఆహ్వానం పలికి ప్రత్యేక హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించిన మైసూర్ సంస్థానం, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు
టీటీడీ చైర్మన్ ను శాలువా తో సత్కరించి, మైసూరు సంస్థానం యొక్క జ్ఞాపి
కను అందజేసిన కర్ణాటక రాష్ట్ర ఎండోమెంట్ కమిషనర్, మైసూర్ సంస్థానం రాజమాత ప్రమోదాదేవి, మహారాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ్ వడియార్ లకు పట్టువస్త్రం కప్పి చైర్మన్ సత్కరించారు.