తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంత్రి నారా చంద్రబాబుకి ఘన స్వాగతం

Spread the love

 తిరుపతి జిల్లా

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యంత్రి నారా చంద్రబాబుకి ఘన స్వాగతం

తిరుపతి-తిరుమల పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి బుధవారం నాడు రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయానికి విచ్చేశారు.

 ఆయనకు డి.ఐ.జి. షిముషి బాజ్ పాయ్, జిల్లా ఎస్పీ వి . హర్షవర్ధన్ రాజు ఐపీఎస్., రేణిగుంట అంతర్జాతీయ విమానాశ్రయంలో పుష్ప గుచ్చం అందజేసి ఘనంగా స్వాగతం పలికారు.

ఎస్పీ హర్షవర్ధన్ రాజుని ఆప్యాయంగా పలకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ఎన్నికల ముగిసిన తర్వాత తిరుపతి జిల్లాలో లాండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పిందన్న సీఎం.

 మీరు వచ్చి తిరుపతి జిల్లా వ్యాప్తంగా లా అండ్ ఆర్డర్ ను సక్రమ మార్గంలో పెట్టారని సంతోషం వ్యక్తం చేస్తున్న సీఎం.

ప్రజలకు మంచి చేసే ఏ అధికారికైనా నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుందన్న సీఎం నారా చంద్రబాబునాయుడు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *