తాను పాముకు జన్మనిచ్చానంటూ మహిళ హల్చల్.. చివరికి!మధ్యప్రదేశ్ ఛత్తర్పూర్లో తాను పాము లాంటి బిడ్డకు జన్మనిచ్చానంటూ ఓ మహిళ హల్చల్ చేసింది. దీంతో స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.అయితే ఆ మహిళ ప్రెగ్నెంట్ కాదని ఋతుస్రావం సమయంలో రక్తం గడ్డ కట్టి ఈ రూపంలో బయటకు వచ్చిందని వైద్యులు తెలిపారు.ఒక మహిళ పాముకు జన్మనివ్వడం అసాధ్యమన్నారు.