తన దృష్టికి వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 తన దృష్టికి వచ్చిన సమస్యను వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

45వ డివిజన్ లో..

రోడ్డు మధ్యలో ప్రయాణికులకు  అడ్డుగా ఉన్న పోల్* 

కార్పొరేషన్ అధికారులకు తగు ఆదేశాలు

వెంటనే పోల్ తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది

విజయవాడ పశ్చిమ,  జూలై 2.

నియోజకవర్గంలోని 

 కబేళా ప్రాంతంలో 

రోడ్డు మధ్యలో ప్రయాణికులకు అడ్డుగా ఉన్న పోల్ ను తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు  తగు  ఆదేశాలు ఇచ్చిన విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

వెంటనే రోడ్డుకు అడ్డుగా ఉన్నప్పుడు తొలగించిన కార్పొరేషన్ సిబ్బంది.

తన దృష్టికి వచ్చే సమస్యలను వెంటనే పరిష్కార దిశగా  కృషి చేస్తూ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలను పరిష్కరించడంలో సుజనా చౌదరి చొరవ చూపిస్తున్నారు. 

45వ డివిజన్లో

  రామరాజ్య నగర్ లోని ఎంకే ఫంక్షన్  సమీపంలో

రోడ్డు మధ్యలో ప్రయాణికులకు అడ్డుగా ఉండి తీవ్ర అసౌకర్యం కలిగిస్తున్న తీరును స్థానికులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి సంబంధిత అడ్డుగా ఉన్న పోల్ ను తొలగించే విధంగా చర్యలు చేపట్టాలని కార్పొరేషన్ అధికారులకు ఆదేశించారు.    గత కొన్నాళ్లుగా పాతుకుపోయిన సమస్యగా మారిన అడ్డుగా ఉన్న పోల్ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకు స్థానికులు కృతజ్ఞతలు తెలియజేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *