బ్రేకింగ్స్ ఢిల్లీ
సీతారాం ఏచూరి పార్థివదేహానికి నివాళులర్పించిన మాజీ కేంద్రమంత్రి , బీజేపీ ఏమ్మెల్యే సుజనా చౌదరి
ఏచూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన సుజనా చౌదరి
ఏచూరి అజాత శత్రువు , పోరాట యోధుడు : సుజనా
ఏచూరి నిబద్దత గల కామ్రేడ్ : సుజనా