ఢిల్లీ పార్లమెంట్ దగ్గర కలకలం

Spread the love

ఢిల్లీ పార్లమెంట్ దగ్గర కలకలం

పార్లమెంట్ భవనంలోకి ముగ్గురు దుండగులు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించడంతో కలకలం రేగింది. 

గేట్ నంబర్ 3 నుంచి ఖాసీం, మోసిన్, షోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ లోపలికి వెళ్లేందుకు యత్నించగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

 మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 గత డిసెంబర్లో సైతం దుండగులు పార్లమెంట్లోకి ప్రవేశించి పొగగొట్టాలతో సభ్యులను భయభ్రాంతులకు గురి చేయడం సంచలనం రేపింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *