భారతీయ జనతాపార్టీ
ఢిల్లీ ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుపివిఎన్ మాధవ్ కామెంట్స్*
ఏపీ లిక్కర్ కుంభకోణంలో మిథున్ రెడ్డి అరెస్టును స్వాగతించిన ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్
దేశంలో ఎక్కడ లేని విధంగా ఏపీలో లిక్కర్ స్కాం జరిగింది.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణం పై తొలి పోరాటం బిజెపి చేసింది
డిజిటల్ పేమెంట్ లేకుండా లిక్కర్ సొమ్ము దోచేశారు ఇదే విషయం పై వైసీపీ ప్రభుత్వం పైన ఆనాడు బిజెపి పోరాటం చేసింది అది నేడు దర్యాప్తులో తేలింది
లిక్కర్ స్కాం దర్యాప్తులో చట్టం తన పని తాను చేసుకువెళ్తుంది.
లిక్కర్ స్కాంలో ఉన్న వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి.
లిక్కర్ స్కాం దర్యాప్తును ఏపీ పోలీసులు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు
లిక్కర్ స్కాం లో అరెస్టులు జరిగాయి.
ప్రభుత్వం వెంటే మేమున్నాం
రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కోసం ఒక రోడ్ మ్యాప్ తో ముందుకు వెళ్తున్నాం
ప్రతి గ్రామంలో బీజేపీ జెండా ఎగిరే విధంగా ప్రణాళికలు రచిస్తున్నాం
నిన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిశాను…రేపు కేంద్రమంత్రులను కలిసి ఏపీ అభివృద్ధి అంశాలను చర్చిస్తా
ప్రతి గ్రామాల్లో జాతీయ వాదం ఉన్న వారిని బలంగా పార్టీ కోసం ఉపయోగించుకుంటాము.
మాకు ఏపీ లో 8 మంది ఎమ్మెల్యేలు,మంత్రి సత్యకుమార్ ఉన్నారు.. ముగ్గురు లోక్ సభ ఎంపీలు అందులో భూపతిరాజు శ్రీనివాస వర్మ కేంద్ర మంత్రి, ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ఉన్నారు.
27 వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రలు చేస్తున్నాము..
కడప నుంచి యాత్రను ప్రారంభిస్తాం.
కలియుగ
వెంకటేశ్వర స్వామి యొక్క తొలి గడప కడప నుంచి యాత్ర ప్రారంభిస్తాం
కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పనులను ప్రజల్లోకి తీసుకెళ్తాం
ఏపీ పేరును యోగాంద్ర పేరుగా మార్చేలా యోగా కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు.
రాష్ట్రంలో టిడిపి, జనసేన ,బీజేపీ కలిసి పని చేస్తుంది
విశాఖ రైల్వే జోన్ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం
ఆపరేషనల్ రైల్వే జోన్ మార్చేందుకు కృషిచేస్తున్నాం
త్వరలోనే రైల్వే జోన్ పనులు పూర్తి స్థాయిలో ప్రారంభం అవుతాయి ఈకార్యక్రమంలో బిజెపి రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు