ఢిల్లీ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
రూ.15కోట్ల విలువైన 998 గ్రాముల కొకైన్ సీజ్
టాంజానియా జాతీయుడి దగ్గర డ్రగ్స్ గుర్తింపు
కొకైన్ క్యాప్సూల్స్‌లో పెట్టి పొట్టలో దాచిన కేటుగాడు
ఏకంగా 63 క్యాప్యూల్స్ మింగిన టాంజానియా జాతీయుడు