డిజిపి హ‌రీష్ కుమార్ గుప్తాను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

2
0

03-07-2025

డిజిపి హ‌రీష్ కుమార్ గుప్తాను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని)

విజ‌య‌వాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. డిజిపి ప్ర‌ధాన‌ కార్యాల‌యంలో గురువారం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఎంపీ కేశినేని శివ‌నాథ్ శాలువాతో గౌర‌వించి కొండ‌ప‌ల్లి బొమ్మ‌ను బ‌హుక‌రించారు. అనంతరం ఇరువురు కాసేపు రాష్ట్రంలోని శాంతి భ‌ద్ర‌త‌ల‌పై చ‌ర్చించుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here