డయేరియా వ్యాధి పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 డయేరియా వ్యాధి 

పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలి

విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి 

విజయవాడ పశ్చిమ జులై 1

డయేరియా

వ్యాధి

పట్ల ప్రజలు అప్రమత్తంగా 

వ్యవహరించాలనీ విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు.

42వ డివిజన్లో 

డయేరియా

వ్యాధి నిర్మూలన పై అవగాహన

సదస్సు నిర్వహించారు.

  భవాని పురం 42వ డివిజన్ హెచ్ బి

కాలనీ లో గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ నందు డయేరియా వ్యాధి నిర్మూలన తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది

ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ముఖ్య అతిథిగా హాజరవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డాక్టర్ నిమ్మగడ్డ రాజా స్థానిక ప్రజలకు డయేరియా వ్యాధి నిర్మూలన గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్థానిక ప్రజలకు వివరించడం జరిగింది. అనంతరం డయేరియా నిర్మూలన కు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి 

కరపత్రాలను

 సుజనా చౌదరి విడుదల చేయడం జరిగింది.

ఈ కార్యక్రమంలో 

కీర్తన జోనల్ కమిషనర్, ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ భాజపా నాయకులు

 బబ్బురి శ్రీరామ్ , టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎంఎస్ బేగ్, 

మాజీ కార్పొరేటర్

ఎదుపాటి రామయ్య జనసేన పార్టీ 42వ డివిజన్ అధ్యక్షురాలు తిరుపతి అనూష సురేష్,

ఎన్డీఏ నాయకులు 

మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, పిసా అరుణ్ కుమార్ ( కుట్టి) కనిశెట్టి లక్ష్మణరావు, పత్తి నాగేశ్వరావు, 

  కార్యకర్తలు స్థానికులు, విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *