ఘనంగా ఎంపీ కేశినేని శివనాథ్ జన్మదిన వేడుకలు
ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని) జన్మదిన వేడుకలు ఆదివారం భవానిపురంలో ఘనంగా నిర్వహించారు..
ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్, మాజీ కార్పొరేటర్ యేదుపాటి రామయ్య ,41,42, డివిజన్ల టీడీపీ అధ్యక్షులు పత్తి నాగేశ్వరరావు, సంతోష్ , 42వ డివిజన్ ప్రధాన కార్యదర్శి పచ్చవ మల్లికార్జునరావు తదితరులు ఎంపీ జన్మదిన ఏర్పాట్లను పర్యవేక్షించారు..
స్థానిక శివాలయం సెంటర్ లో కూటమినేతల మధ్య భారీ కేక్ ను కట్ చేశారు..
ఈ కార్యక్రమానికి పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పాల్గొని కూటమినేతలతో కలిసి కేక్ కట్ చేశారు..
ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఆయురారోగ్యాలతో ఉండాలని, మరెన్నో ఉన్నత పదవులను అధిరోహించాలని పలువురు టిడిపి నేతలు ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నెలకుర్తి
ఎ .ఎం. సీ వైస్ చైర్మన్ మాధవ్ వెంకట్రావు, అందే మేరీ, కాళిదాసు, కాకర్ల సురేష్, స్రవంతి, బ్రహ్మారెడ్డి, మైనంపాటి రమేష్, బోయపాటి శ్రీనివాస్, కోనపురెడ్డి నాగభూషణం, అనుదీప్, పత్తి సుధాకర్, ప్రసన్న , విజయ తదితరులు పాల్గొన్నారు..