టిడ్కో గృహ సముదాయం లో అగ్ని ప్రమాదం

Spread the love

 టిడ్కో గృహ సముదాయం లో అగ్ని ప్రమాదం

పశ్చిమగోదావరి జిల్లా

 తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం టిడ్కో గృహ సముదాయంలోని సీ71/102 ఇంట్లో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. 

 ఈ ప్రమాదంలో బోడపాడు మురళి (37), కుమారి (32)కి తీవ్రగాయాలవగా, నీలిమ (14)కు స్వల్ప గాయాలయ్యాయి.

 క్షతగాత్రులను 108 వాహనంలో తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. 

 ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *