టిడిపి నేత బుద్దా వెంకన్న కామెంట్స్ ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపాడు

Spread the love

 విజయవాడ

టిడిపి నేత బుద్దా వెంకన్న కామెంట్స్

ప్రజల డబ్బుతో జగన్ విలాసవంతమైన జీవితం గడిపాడు

పట్టుమని రెండు నెలలు కూడా పూర్తి కాలేదు పదవి పోయి

అప్పుడే మతి భ్రమించి.. ఏం చేస్తున్నాడో కూడా అతనికి తెలియడం లేదు

అంబేద్కర్ విగ్రహం పెట్టి కేవలం తన పేరే పట్టుకున్నాడు

అంబేద్కర్ పేరు కన్నా జగన్ పేరు పెద్దదిగా ఉంది

అందుకే అంబేద్కర్ అభిమానులు జగన్ పేరు తొలగించి ఉండవచ్చు

జగన్ తన పాలనలో రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేశారు

అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవమానించిన వ్యక్తి జగన్

ఇప్పుడు వైసిపి నేతలు ఏదో జరిగిపోయినట్లు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు

గతంలో అమరావతి లో అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చంద్రబాబు నిర్ణయించారు

జగన్ వచ్చాక 404 కోట్లతో విజయవాడ లో అంబేద్కర్ విగ్రహం పెట్టారు

ఇందులో కూడా 226 కోట్లు కొట్టేసిన ఘనుడు జగన

అంబేద్కర్ విగ్రహాలకు కూడా వైసిపి రంగులు వేశాడు

అంబేద్కర్ ను అడుగడుగునా అవమానించిన వ్యక్తి జగన్

అంబేద్కర్ మద్యం మాన్పించాలని చెబితే .. జగన్ మద్యం ఏరులై పారించాడు

మద్య నిషేధం అని ఓట్లు వేయించుకుని.. మద్యం తో కోట్లు దోచాడు

సంపద సృష్టించమని అంబేద్కర్ చెబితే… ఉన్న సంపదను కొల్లగొట్టాడు జగన్

అమర్ రాజా వంటి ఎన్నో పరిశ్రమలు ను బయటకి పంపాడు

మీడియా కు , ప్రజలకు స్వతంత్రంగా చెప్పుకునే స్వేచ్చ ఇచ్చావా

నీ దెబ్బకి పారిశ్రామిక వేత్తలు ఎపికి రావాలంటే భయపడిపోయారు

దళితుల పై దమనకాండకు పాల్పడిన వారిని జగన్ కాపాడాడు

బాధిత కుటుంబాలు ను ఎప్పుడైనా సిఎంగా పరామర్శించావా

ఇప్పుడు మీలో మీరు కొట్టుకుని చనిపోతే .. టిడిపి పై నింద వేశావు

27 సంక్షేమ పధకాలను దళితులకు ఇవ్వకుండా జగన్ నిలిపేశాడు

అంబేద్కర్ పేరు తొలగించి తన పేరు పెట్టుకున్న సైకో జగన్

జగన్ పాలనలో ఎంతమంది దోషులను పట్టుకున్నారో చెప్పాలి

డ్రైవర్ ను‌చంపిన నీ ఎమ్మెల్సీ ని కూడా సస్పెండ్ చేయకుండా పక్కన పెట్టి తిరుగుతున్నావు

అంబేద్కర్ విగ్రహాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నాడు

ఈ విగ్రహం నిర్మాణం, ఖర్చు పై విచారణ చేయాలి

జగన్ కు అంబేద్కర్ పేరు ఎత్తే అర్హత కూడా లేదు

అమరావతి లో అంబేద్కర్ విగ్రహం కట్టి తీరతాం

ఇప్పుడు ట్విట్టర్ లో రెచ్చగొట్టే పోస్ట్ లు పెట్టి రాక్షస ఆనందం పొందుతున్నారు

సంపద సృష్టి లేకుండా అభివృద్ధి ఎలా జరుగుతుందో కూడా జగన్ తెలియదు

చంద్రబాబు సారధ్యంలో ఎపి అభివృద్ధి ఎలా ఉంటుందో చూపుతాం

జగన్ మళ్లీ వచ్చి ఉంటే రోబోలను పెట్టుకుని ప్రజలను తరిమి కొట్టేవాడు

కులాల చిచ్చు పెట్టి వచ్చే పరిశ్రమ లను ఏపి రాకుండా జగన్ కుట్ర చేస్తున్నాడు

చంద్రబాబు విజన్, పాలనా దక్షత ముందు నువ్వు, నీ తాత ఆటలు సాగవు

జగన్ ఇప్పుడు అయినా రాష్ట్ర అభివృద్ధి కి సహకరించు

అడ్డుకునేలా కుట్ర చేస్తే ఈసారి ప్రజలే నిన్ను తరిమి కొడతారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *