Home Andhra Pradesh జూన్ 4వ తేదీన విజయవాడ పశ్చిమలో వెన్నుపోటు దినం పేరుతొ వైయస్ ఆర్ సిపి నీరసన...

జూన్ 4వ తేదీన విజయవాడ పశ్చిమలో వెన్నుపోటు దినం పేరుతొ వైయస్ ఆర్ సిపి నీరసన కార్యక్రమం – మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్

5
0

విజయవాడ30-05-2025 జూన్ 4వ తేదీన విజయవాడ పశ్చిమలో వెన్నుపోటు దినం పేరుతొ వైయస్ ఆర్ సిపి నీరసన కార్యక్రమం – మాజీ మంత్రి వెలంపల్లి*స్థానిక బ్రాహ్మణ వీధిలోని వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయవాడ పశ్చిమ కార్యాలయం నందు మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన వైసిపి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ వైసిపి అధ్యక్షులు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జూన్ 4 న తేదీన విజయవాడ పశ్చిమలో నిర్వహించనున్న వెన్నుపోటు దినం నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులందరు పాల్గొని విజయవంతం చేయాలనీ, ప్రజలకు ఈ కార్యక్రమం పట్ల విస్తృత ప్రచారం చేసి, ప్రజలను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసి విజయవంతం చేయాలనీ కోరారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here