జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి ఎమ్మెల్యే సుజనా చౌదరి

Spread the love

 జాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోవాలి 

ఎమ్మెల్యే సుజనా చౌదరి 

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు ఈనెల 10వ తేదీన శనివారం పశ్చిమ నియోజకవర్గ ఎన్డీయే కార్యాలయంలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని , నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) తెలిపారు. ఈ జాబ్ మేళా ద్వారా 3000 మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరములకు 7032399488 

6281103122 అనె నెంబర్లని సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *