జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్ రావడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించారు

Spread the love

 బిగ్ బ్రేకింగ్

జర్నలిస్టులపై దాడులు, జర్నలిస్టులకు బెదిరింపు కాల్స్

రావడంపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ స్పందించారు

జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసిన బెదిరింపులకు పాల్పడిన కఠిన చర్యలు ఉంటాయని

అది పాలకపక్షమైన ప్రతిపక్షమైన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని

ఇకనుంచి జర్నలిస్టులకు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న

శిక్షలు కఠిన తరం చేస్తామని

జర్నలిస్టు సంఘాలకు హామీ ఇచ్చిన సిఎం చంద్రబాబు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *