జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారణాశిలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు

Spread the love

 జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ వారణాశిలో నేడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు

 అనంతరం సతీసమేతంగా కాశీ విశ్వనాధుని ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకం చేపట్టారు. పవన్ కళ్యాణ్ అనా కొణిదెల ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అరుణ్ కుమార్ సక్సేనా పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *