జడ శ్రవణ్ కుమార్, బై బీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు

Spread the love

విజయవాడ
11-11-2025

జడ శ్రవణ్ కుమార్, బై బీమ్ రావు భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు

టీడీపీ మీడియా కి, ఐ టీడీపీ కి దళిత మహిళ టార్గెట్ అయ్యింది.. నేను కూడా అయ్యాను..

ఆవిడ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తేసుకొచ్చే ప్రయత్నం చేశాను..

చనిపోతామని బాధిత మహిళ వస్తే చావు సమస్య కు పరిష్కరం కాదని చెప్పాను..

ఆరోపణలపై విచారణ జరిపించాలి..న్యాయం చేయాలని కోరాం..

మహిళ పోరాటం చేస్తుంటే తెలుగుదేశం పార్టీ స్వాదించిందా?

ప్రజా దర్బర్ లో చంద్రబాబు కి పెద్ద ఫైల్ ఇచ్చింది.. ఆ దళిత మహిళ..

చంద్రబాబు తీసుకున్న ఫైల్ పై ఫోలో అప్ లేకపోతే డ్రామా చేస్తున్నారా? తీసుకున్న అర్జీలు చెత్తబుట్టలో పడేస్తారా?

7కోట్లు తీసుకొని ఉండకపోతే ఎందుకు వేమన సతీష్ కిడ్నాప్ చెపిస్తాడు?

వేమన సతీష్ పై బాధితురాలు ఫిర్యాదు చేస్తే.. వేమన సతీష్ మావ అని కేసు పెట్టారు.

సుధా మాధవి భర్త పై 6 సెక్షన్లుతో కేసు నమోదు చేశారు..

ఈ మాస్టారు ప్లాన్ కి డి ఐ జి.. కోయా ప్రవీణ్..

నెంబర్ లెని ప్లేట్ లో సుధా మాధవి దంపతులను కిడ్నాప్ చేశారు.

సీట్ ఇప్పించకపోతే డబ్బులు తిరిగి ఇవ్వలి..కానీ కిడ్నాప్ లు చేయడం ఏంటి?

హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన తరువాత పోలీసులు విడుదల చేశారు..

ఆడబిడ్డ కి ఏమైనా జరిగితే పరిగేట్టుకొంటు వస్తామని చెప్పారు.. ఎమ్ చేస్తున్నారు..

నా దగ్గర కి వొచ్చే సమస్యలు అన్ని నేను తీసుకొంటే మీ బట్టలు ఊడి పోతాయి..

డబ్బులు తీసుకోకుంటే ఎందుకు కిడ్నాప్ చేస్తారు.. ఎందుకు బెదిరిస్తారు..

గేమ్ మొదలైంది.. తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు సిధంగా ఉండండి..

రాజకీయాల్లోకి రావడం వీళ్లు చేసిన మొదటి తప్పు.. తెలుగుదేశం పార్టీ ఎన్నుకోవడం రెండో తప్పు..

సుధా మాధవి అమ్మిన ఆస్తుల వివరాలు.. వేమన సతీష్ కొనుగోలు చేసిన ఆధారాలు బయట పెడతాం..

2021 లో ఎకరం పొలం అమ్మారు..

నివాసం వుండే రెండు ప్లాట్స్ అమ్మేశారు..

6.5 ఎకరాల్లో ఉన్న మామిడి తోట 2022 లో, 2023 సంవత్సరంలో అమ్మారు..

18.5.23 లో 14.85 ఎకరాలు అమ్మేశారు..

కపిల్ చిట్ ఫండ్ లో కోటి 50లక్షలు చిటి లు పాడారు..

10 జులై 2023 లో 50లక్షలు చొప్పున రెండు, మరొకరి దగ్గర 60లక్షలు మొత్తం కోటిన్నర అప్పు తీసుకొచ్చారు..

2023 లో వేమన సతీష్ 5కోట్ల తో ఆస్తులు కొన్నారు.. 2024 లో ఏప్రిల్ లో కొన్నాడు..

2023 లో ఒక బిల్డింగ్స్ కడుతున్నాడు..

2024 లో వేమన సతీష్ కొన్న ప్రాపర్టీస్ కొనుగోలు చేశారు..

వేమన సతీష్ కొనుగోలు చేసిన ప్రాపర్టీస్ ఎవరి డబ్బుతో కొన్నారు..? ఎంక్వైరీ చేయించాలి..

కర్నూల్ డి ఐ జి పై జాతీయ ఎస్సి కమిహన్ కి ఫిర్యాదు చేశారు..

ఆస్తులు అన్ని 24 లోపు అమ్ముకొంటే ఎలక్షన్ అఫిడవిట్ లో ఎలా చూపిస్తారు..

డబ్బులు ఇచ్చామని దళిత మహిళ చెపితే కనీసం విచారణ జరిపించారా?

ఈ అంశాన్ని రాజకీయంగా చూడకుండా దళిత మహిళకు న్యాయం చేయాలని కోరుతున్నాం.

DIG కోయా ప్రవీణ్ రిటైడ్ ఐయినా మదనపల్లి స్టేషన్ లో కూర్చుబెడతా..

ఈ కేసును నేను వదలను..

పోలీస్ యూనిఫామ్ ఉందని గర్వం ఉందా..

కోర్టు లు కంటే పోలీస్ యూనిఫామ్ గొప్పదా?

ఎన్ కౌంటర్ చేస్తావ్ అంత కంటే ఎమ్ చేయగలరు..

కేసు ముగిసే వరకు జడ శ్రవణ్ పోరాడుతూనే ఉంటాం..

Loading