Home Andhra Pradesh చైనా పర్యటనకు ప్రధాని మోదీ Andhra Pradesh చైనా పర్యటనకు ప్రధాని మోదీ By Channel 18 Telugu - August 6, 2025 1 0 FacebookTwitterPinterestWhatsApp చైనా పర్యటనకు ప్రధాని మోదీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ చైనా పర్యటనకు వెళ్లనున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1న మోదీ చైనాలో పర్యటించనున్నారు. షాంఘై సహకార సదస్సులో మోదీ పాల్గొననున్నారు.