చిన్నారిని ఆశీర్వదించిన మాజీ MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
NTR జిల్లా / నందిగామ టౌన్
ది.12-06-2024(బుధవారం)
నందిగామ పట్టణంలోని 6 వ వార్డులో మహమ్మద్ అలీమ్ మొహిద్దిన్ కుమార్తె (చిల్లా) బారసాల వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి… వారి కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపిన మాజీ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు