చిట్టినగర్ లో వేంచేసివున్న శ్రీ నగరాల మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్తానములో దసరా రెండోవరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర

Spread the love

 చిట్టినగర్ లో వేంచేసివున్న శ్రీ నగరాల మహాలక్ష్మీ అమ్మవార్ల దేవస్తానములో దసరా రెండోవరోజు అమ్మవారు శ్రీ బాలాత్రిపుర 

సుందరిదేవి అలంకారంలో దర్శనమివ్వడం జరిగింది. ఈ రోజు ముఖ్యఅతిధిలుగా కొపురావురి రోహీన్ CA, డిప్యూటీ డైరెక్టర్, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ & GM, NLMC గారు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నగరాలసంఘం మాజీ అధ్యక్ష్యులు బాయన వెంకటరావు గారు కుటుంబసమేతముగా విచ్చేసారు. వారికి ఆలయ అధ్యక్ష్యులు లింగిపిల్లి అప్పారావు, కార్యదర్శి మరుపిళ్ళ హనుమంతరావు, కోశాధికారి పిళ్లా శ్రీనివాసరావు (PC), గౌరవ అధ్యక్ష్యులు బెవర సూర్యనారాయణ, కార్యవర్గసభ్యులు మజ్జి శ్రీనివాసరావు, మజ్జి ఈశ్వరరావు, పోతిన ధర్మారావు, కామందుల నరసింహారావు, పిళ్ళా విజయ్ కుమార్, గూడేల రామకృష్ణ, శ్రీమతి పణుకు రామా, తమ్మిన సూర్యకుమారి తదితరులు వీరివూరికి అలయమర్యాదలతో స్వాగతము పలికి అర్చకులతో అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు ఇవ్వడం జరిగింది

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *