చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

7
0

చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో బీసీ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి

ఢిల్లీ జాతీయ ఓబీసీ సెమినార్ లో పలువురు అఖిలపక్ష ఎంపీలు డిమాండ్

ఈ జాతీయ ఓబీసీ సెమినార్ లో 36 బీసీ సంఘాలు 28 బిసి కుల సంఘాలు 32 ఉద్యోగ సంఘాన్ని 32 ఉద్యోగ సంఘాలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ కర్ణాటక తమిళనాడు యూపీ ఢిల్లీ నుండి పలువురు ప్రతినిధులు హాజరయ్యారు

ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ గురజాడ కాన్ఫరెన్స్ హాల్లో ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు బోను దుర్గా నరేష్ యాదవ్ అధ్యక్షతన సభ నిర్వహణ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో హాజరైన ఐదుగురు ఎంపీలు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి బీద మస్తాన్ రావు తెలుగుదేశం రాజ్యసభ సభ్యులు బిజెపి ఎంపీ పాకాల సత్యనారాయణ మాజీ ఎంపీ వి హనుమంతరావు బిపి మండల్ మనవడు సూరజ్ మండల్ విసి కరుణానిధి సెమినార్ల పాల్గొన్నారు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి తంగేళ్లమూడి నందగోపాల్ మహిళా నాయకురాలు బోన్ శారద తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు జగదీశ్వరరావు బీసీ నాయకుడు మురళి కృష్ణమాచారి శ్రీనివాస్ వెంకటరమణ రేణు శరత్ ప్రకాష్ 3 రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమైన బీసీ నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు బీసీ క్రిమిలేయర్ పై వాడి వేడిగా చర్చలు జరిగాయి ఇప్పుడున్నటువంటి బీసీ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి బీసీ డిమాండ్లు సాధించుకోవాలని ఆర్ కృష్ణయ్య పిలుపునిచ్చారు ఈ బీసీ సెమినార్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇంచార్జ్ కర్రి వేణుమాధవ్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here