చంద్రబాబు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటోఒకటి చెప్పు

Spread the love

 NTR జిల్లా / నందిగామ నియోజకవర్గం :

ది.02-05-2024(గురువారం) 

చంద్రబాబు నువ్వు పేదలకు చేసిన మంచి ఏమిటోఒకటి చెప్పు సమాధానం అడిగితే జగన్ ను తిట్టడమేటిడిపి నేతల పని

వేములపల్లి యస్ అమరవరం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి & MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు 

హారతులతో స్వాగతం పలికిన మహిళలు  ప్రేమాభిమానాలు కురిపించిన గ్రామస్తులు మద్దతు పలికిన రైతులు

ఇంటింటికి ఎవరు మంచి చేశారో   ఎవరు ప్రజలందరిని మోసగించారో వారి చరిత్ర ఏమిటో  ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలి 

చంద్రబాబు హయాంలో అమ్మ ఒడి ఉందా  చేయూత, ఆసరా చేదోడు, విద్యా కానుక, విద్యా దీవెన, రైతు భరోసా, ఉచితంగా ట్యాబులు, ఉచితంగా ఇళ్ల స్థలాలు -జగనన్న కాలనీలు… ఇవన్నీ ఉన్నాయా 

మరి పేదలకు ప్రజలకు ఇంత మంచి చేసిన జగనన్నకు అండగా ఉంటారా మోసం చేసే చంద్రబాబుకు అండగా ఉంటారా ప్రజలు ఆలోచించండి 

ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోసం చేసిన చంద్రబాబుకు యువత అండగా ఉంటారా గ్రామ సచివాలయ ఉద్యోగాలు వార్డు సచివాలయ ఉద్యోగాలు వాలంటీర్లు, ఇలా లక్షలాదిమందికి ఒకేసారి ఉద్యోగ అవకాశాలు కల్పించిన జగనన్నకు తోడుగా ఉంటారా ఆలోచించండి 

ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం సమర్థమైన ముఖ్యమంత్రి జగనన్నను ఎన్నుకుందాంపేదలకు -ప్రజలకు మరింత మంచి చేద్దాం అంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్న MLA డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *