చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచిన కేంద్రం..

Spread the love

 చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచిన కేంద్రం..

తెలుగుదేశం అధినేత నారా చం

ద్రబాబు నాయుడు కు కేంద్రం భధ్రత పెంచినది…గత రెండు రోజులు గా కేంద్రం నుంచి వచ్చిన ముఖ్య భధ్రతాధికారు రాలు తెలుగుదేశం కార్యాలయం, కరకట్ట వద్ద చంద్ర బాబు నాయుడి నివాసము, గన్నవరం ఎయిర్ పోర్ట్ నుండి కరకట్ట మార్గము తదితరాలను పరిశీలించారు..ఆమేరకు అదనముగా 12×12 రెండు బ్యాచ్ లుగా 24 మంది spg బ్లాక్ కాట్ కమెండోలను కేటాయించారు…ఒక పక్క యూపీ సి.ఎం యోగీ ఆదిత్యనాధ్, కేంద్రమంత్రి రాజ్ నాధ్ సింగ్ లకు రక్షణ తగ్గించగా, చంద్రబాబు కు రక్షణ పెంచటము ఢిల్లీ పొలిటికల్ సర్కిల్ లలో చర్చనీయాంశమయినది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *