Home Crime News గుర్తుతెలియని మృతదేహం లభ్యం

గుర్తుతెలియని మృతదేహం లభ్యం

2
0

 గుర్తుతెలియని మృతదేహం లభ్యం

మంగళగిరి రూరల్ పరిధిలోని గుర్తుతెలియని మృతదేహాన్ని రూరల్ పోలీసులు గుర్తించారు. రూరల్ ఎస్సై క్రాంతి కిరణ్ తెలిపిన వివరాల ప్రకారం మంగళగిరి మంగళగిరి మండల రూరల్ ప్రాంతమైన చిన్నకాకాని గ్రామంలోని హాయ్ ల్యాండ్ సమీపంలో గోడౌను పక్కన పాత నివాస గృహం పైన గుర్తుతెలియని మృతదేహాన్ని పోలీసులు ఆదివారం గుర్తించారు.ఈ గుర్తు తెలియని మృతదేహంపై టీ షర్టు ధరించి, సుమారు 50 నుంచి 55 సంవత్సరాలు వయస్సు ఉంటుందని, రూరల్ పోలీసులు తెలిపారు. ఈ గుర్తు తెలియని మృతదేహానికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిపినచో రూరల్ పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని రూరల్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు రూరల్ ఎస్సై జె క్రాంతి కిరణ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here