గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి. పల్నాడు జిల్లానూజెండ్ల మండలం.

Spread the love

 గుర్తుతెలియని మహిళా రైలు క్రింద పడి మృతి.

పల్నాడు జిల్లానూజెండ్ల మండలం.

చింతలచెరువు గ్రామ సమీపంలో రైల్వే ట్రాక్ పై గుర్తుతెలియని మహిళ వయస్సు దాదాపు ( 55 ) వరకు ఉండవచ్చు. ఎర్ర జాకెట్ 

పసుపు చీర ధరంచి ఉంది. మృతురాలిని పోస్ట్ మర్టంనిమిత్తం వినుకొండ ప్రభుత్వ ఆసుపత్రి కి తరలించారు. ఆమెను వారి కుటుంబ సభ్యులు కానీ యవరైనా గుర్తిస్తే. వినుకొండ రైల్వే పోలీస్ లను కానీ నరసరావుపేట రైల్వే S i. సుబ్బారావు ని కానీ సంప్రడుంచగలరు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *