నెల్లూరు జిల్లా
సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్
చంద్రబాబుకే నాలుక మందం
డబుల్ ఇంజన్ కాదు..ట్రబుల్ ఇంజన్
గుండె మీద చెయ్యి వేసుకొని చంద్రబాబు సమాధానం చెప్పాలి
ఎన్నికల ముందు మహిళా శక్తి పథకాన్ని P4 లో కలుపుతం అని ఎందుకు చెప్పలేదు ?
మానవత్వం గురించి జగన్ కి మాట్లాడే హక్కు లేదు
జగన్ గురించి మాట్లాడటం నా అజెండా కాదు
5 ఏళ్లు మద్యం కుంభకోణం చేసి.. ఇప్పుడు జనాల మధ్యకు రావడం విడ్డూరం
ఉనికి కోసం బలప్రదర్శనలు చేస్తున్నారు
పోరాటాలు చేసే నాకు అనుమతి ఇవ్వరు..? టైర్ల కింద తొక్కుకుంటూ పోయే వాళ్ళకు అన్ని అనుమతులు ఇస్తారు
వైఎస్ షర్మిలా రెడ్డి
APCC చీఫ్
- రాష్ట్రంలో టీడీపీ,జనసేన, వైసీపీ మూడు బీజేపీ పార్టీలే
- ఒకరిది సక్రమ పొత్తు, మరొకరిది అక్రమ పొత్తు
- అధికారంలో ఉన్న 5 ఏళ్లలో జగన్ కూడా బీజేపీ కి ఊడిగం చేశాడు
- YSR కొడుకు అయ్యి ఉండి బీజేపీ అన్ని బిల్లులకు మద్దతు ఇచ్చారు
- ఇప్పుడు చంద్రబాబు రాత్రి పడ్డ గొయ్యిలో పగలు పడ్డారు
- రాష్ట్రానికి ఏ ఒక్క మేలు చేయని బీజేపీకి బాబు,పవన్ ఊడిగం చేస్తున్నారు
- బీజేపీ గత 11 ఏళ్లుగా మోసం చేస్తూనే ఉంది
- ప్రత్యేక హోదా మీద బీజేపీ మోసం చేసింది
- పోలవరం ఎత్తు తగ్గించి అన్యాయం చేసింది
- పోలవరం ఎత్తు తగ్గిస్తుంటే రాష్ట్ర ఎంపీలు ఒక్కరు కూడా మాట్లాడలేదు
- ఒక్కరికి బీజేపీ మీద వ్యతిరేకంగా మాట్లాడే దమ్ము లేదు
- విభజన హామీలు విస్మరిస్తుంటే నోరు మెదపరు
- రాజధాని నిర్మాణం కేంద్రం బాధ్యత
- దిల్లీని మించే రాజధాని అంటూ మోసం చేస్తుంటే బాబు,పవన్ కనీసం ప్రశ్నించడం లేదు
- ఏడాది పాలన అంతా గొప్పల మయం.
- డబుల్ ఇంజన్ కాదు.. ట్రబుల్ ఇంజన్
- సూపర్ సిక్స్ సూపర్ ప్లాప్.
- సూపర్ సిక్స్ అంతా మోసమే
- ప్రతి రైతుకి 20 వేలు ఇస్తా అని ఇంత వరకు ఇవ్వలేదు.
- రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉంటే 45 లక్షల మందికి ఇస్తున్నాం అని చెప్తున్నారు
- తల్లికి వందనం కింద బిడ్డలను మోసం చేస్తున్నారు
- 87 లక్షల మంది పిల్లలు ఉంటే..67 లక్షల మందికి ఇచ్చారు
- 20 లక్షల మంది బిడ్డలకు ఎగ్గొట్టారు.
- నిరుద్యుగ భృతి ఊసే లేదు.
- మహిళలకు మహిళా శక్తి ఇక లేదు
- ఈ పథకాన్ని P4 పథకానికి లింక్ పెట్టారు
- ఎన్నికల ముందు p4 కి లింక్ పెడతాం అని ఎందుకు చెప్పలేదు ?
- ఒక్కో మహిళలకు 18 వేలు ఇస్తామని మోసం
- రెండు కోట్ల మంది మహిళలను మోసం చేశారు
- గ్యాస్ ఒక్కటి అరకొర ఇచ్చి గొప్పలు చేస్తున్నారు
- మహిళలకు ఉచిత బస్సు ఊసే లేదు.
- కర్ణాటక,తెలంగాణలో గొప్పగా ఉచిత బస్సు అమలు అవుతుంది
- మహిళలకు భద్రత కల్పించాలని సోయి కూడా లేదు
- పండుగలు పబ్బాలు అంటూ కాలయాపన
- జాబ్ క్యాలెండర్ లేదు.
- ఒక్కరికి ఉద్యోగాలు లేవు.
- ఫీజు రీయింబర్స్ బకాయిలు రాష్ట్రంలో 4700 కోట్లు.
- ఆరోగ్య శ్రీ బకాయిలు 4 వేల కోట్లు
- ఏడాదిలో 15 వేల కోట్ల విద్యుత్ భారం వేశారు
- ఎస్సీ,ఎస్టీ,బీసీలకు 47 ఏళ్లకే పెన్షన్ అని మోసం
- ఇదేనా సుపరిపాలన ?
- నాలుక మందం ఎవరికి ?
- గుండెల మీద చెయ్యి వేసుకొని చెప్పండి
- ప్రశ్నించే మాకు కాదు నాలుక మందం
- హామీలు ఇచ్చి మోసం చేసిన మీకే నాలుక మందం
- మానిఫెస్టో అంటే 5 ఏళ్ల పాలనకు అని అర్థం
- మీ ఇష్టం వచ్చినప్పుడు అమలు చేసేది కాదు మానిఫెస్టో
- జగన్ వాహనం కింద పడి సింగయ్య చనిపోవడం దురదృష్టకరం
- జగన్ ఇది గమనించక పోవడం బాధాకరం
- ఇది ఫేక్ అని అనడం తప్పు.
- వారికి
- మీ పర్యటనలు బలప్రదర్శనలు
- జగన్ పాలన లో మద్యం కుంభకోణం
- ఇప్పుడు ఓడిపోయాక ప్రజల మధ్యకు వస్తున్నారు
- ఉనికి కోసం బలప్రదర్శనలు
- జనం మరిచి పోతారని తంటాలు
- జగన్ కి ఎందుకు అనుమతి ఇస్తున్నారు ?
- ప్రజలను ఎందుకు చంపుతున్నారు
- ఫోన్ ట్యాపింగ్ మీద దర్యాప్తు జరుగుతుంది
- కూటమి నిర్లక్ష్యం మీద పోరాటం చేసేది కాంగ్రెస్ మాత్రమే
- ప్రతి నెల తాలి బజావో చేస్తున్నాం
- మా పోరాటాలకు ఆంక్షలు పెడుతుంటారు
- దీక్షలు చేస్తే భగ్నం చేస్తారు
- హౌజ్ అరెస్ట్ లు చేస్తారు
- వైసీపీకి ఒక న్యాయం..మాకు ఒక న్యాయం
- జగన్ కి దగ్గరుండి బలప్రదర్శనలు చేయిస్తున్నారు
- కార్ల కింద ,టైర్ల కింద జనాలను తొక్కే వాళ్లకు అన్ని అనుమతులు ఉంటాయి
- ప్రశ్నించకుండా మా గొంతు నొక్కుతారు
- మానవత్వం గురించి మాట్లాడే హక్కు జగన్ లేదు
- నిర్లక్ష్యాన్ని ప్రశ్నించే హక్కు మాకుంది.
- జగన్ పోరాటాలు అసెంబ్లీ వేదికగా చేయాలి.
- బయట చేస్తూ అసెంబ్లీ వేదికగా కూడా పోరాటాలు చేయాలి
- అసెంబ్లీ కి పోయే దమ్ము లేక బయట మాట్లాడుతున్నారు
– నాకు జగన్ మీద మాట్లాడటం అజెండా కాదు
- కాంగ్రెస్ పార్టీలో నాకు సూపర్ ఇమేజ్ అవసరం లేదు
- నాకు రాజ్యాలు ఏలాలని లేదు.
- కాంగ్రెస్ బలోపేతం మా ఏకైక అజెండా