గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని వైసీపీ MLA లు అసెంబ్లీ నుంచి వెళ్లి పోయారు. నల్లకండువాలతో అసెంబ్లీ వచ్చిన జగన్

Spread the love

 గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకుని వైసీపీ MLA లు అసెంబ్లీ నుంచి వెళ్లి పోయారు. నల్లకండువాలతో అసెంబ్లీ వచ్చిన జగన్

మరియు వైసీపీ MLA లు రాష్ట్రం లో శాంతి, భద్రత లు క్షిణించాయని మండిపడ్డారు. అసెంబ్లీ దగ్గర తమ దగ్గర వున్న పేపర్లను లాక్కున్న పోలీసులకు వార్ణింగ్ ఇచ్చిన జగన్. పోలీసులు ప్రజాస్వామ్యన్ని కాపాడాలని డిమాండ్ చేశారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *