భారతీయ జనతాపార్టీ
ఆంధ్రప్రదేశ్
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర మంత్రి హరదీప్ సింగ్ పూరి కి ఘన స్వాగతం పలికి న బిజెపి రాష్ట్ర నేతలు
గన్నవరం ఎయిర్ పోర్ట్ లో కేంద్ర పెట్రోలియం సహజ వాయువు శాఖ మాత్యులు హరదీప్ సింగ్ పూరి కి ఘనస్వాగతం పలికిన బిజెపి రాష్ట్ర నేతలు
స్వాగతం పలికి న వారి లో బిజెపి ఎమ్మెల్యే సుజనా చౌదరి, బిజెపి మీడియా రాష్ట్ర ఇంఛార్జి పాతూరి నాగభూషణం, బిజెపి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీ రాం తదితరులు ఉన్నారు