గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న “శ్రీమతి జోగి శకుంతలా దేవి

Spread the love

 గడప గడపకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న  “శ్రీమతి జోగి శకుంతలా దేవి 

ఉయ్యూరు ఈ రోజు(02/05)న పట్టణంలోని 8వ వార్డులో  ఇళ్లను సందర్శిస్తూ ” గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ” కార్యక్రమంలో పాల్గొని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  అందిస్తున్న సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ ఏమైనా సమస్యలు ఉంటే త్వరలో పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన

 గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర  గృహ నిర్మాణ శాఖామాత్యులు మరియు పెనమలూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త

 శ్రీ జోగి రమేష్  సతీమణి

 శ్రీమతి జోగి శకుంతలా దేవి 

ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *