గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో యువతికి కత్తితో దాడి

5
0

 గచ్చిబౌలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోపన్ పల్లి తండాలో యువతికి కత్తితో దాడి

ఆర్డరాత్రి కత్తితో దాడి చేసి పరారైన ప్రియుడు

రక్తపు మడుగులో ఉన్న యువతిని చికిత్స నిమిత్తం స్థానిక హాస్పిటల్ తరలించిన స్థానికులు

హెయిర్ సెలూన్ లో బ్యూటిషన్ గా పనిచేస్తున్న యువతి 33 మృతి.

కత్తితో దాడి చేసే క్రమంలో అడ్డుపడ్డ ముగ్గురు యువతులు…

అడ్డుపడ్డ ముగ్గురు యువతులకు తీవ్ర గాయాలు…

మృతి చెందిన యువతి కలకత్తా డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్ కు చెందిన యువతిగా గుర్తించిన పోలీసులు…

దాడికి అక్రమ సంబంధంమే కారణంగా భావిస్తున్న పోలీసులు…

కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న గచ్చిబౌలి పోలీసులు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here