Home Political news క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే సుజనా ఆర్థిక సాయం

క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే సుజనా ఆర్థిక సాయం

4
0

 క్యాన్సర్ బాధితుడికి ఎమ్మెల్యే సుజనా ఆర్థిక సాయం

క్యాన్సర్ తో బాధపడుతున్న వ్యక్తికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆర్థిక సాయం అందజేశారు. 

కుమ్మరిపాలెం కు చెందిన లింగంశెట్టి సత్యనారాయణ క్యాన్సర్ తో బాధపడుతూ ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. బాధితుని భార్య పుట్లమ్మ సహాయం చేయాలని కోరగా,తక్షణమే కార్యాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసి.

రూ, 5000/- వేల నగదును అందజేశారు. అలాగే

ఆర్టీసీ వర్క్ షాప్ ప్రాంతంలోని మాధవి అనే గృహిణి ఆరోగ్యం బాగోలేదని మందుల నిమిత్తం సహాయం కోరగా 2000/- రూ సాయం చేశారు.

అడిగిన వెంటనే సాయం చేసిన ఎమ్మెల్యే సుజనా కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here