కొండపల్లి లో కొనసాగుతున్న వసంత శీరిష ఎన్నికల ప్రచారం
ఎన్నికల ప్రచారం లో భాగంగా గురువారం నాడు భావనరుషి దేవాలయ ప్రాంతం లో పథ్మశాలి కుటుంబాల వారిని కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు
ఈ సందర్బంగా ఆయన ప్రాంత వాసులను కలిసి వారితో మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ మ్యానిఫెస్టో, సూపర్ సిక్స్ పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలు పంపిణి చేశారు
ఈ నెల 13 న జరుగునున్న సార్వత్రిక ఎన్నికల్లో మైలవరం నియోజకవర్గ నుంచి ఎమ్మెల్యే గా పోటీచేస్తున్న వసంత వెంకట కృష్ణ ప్రసాదు గారికి ఈవియం లో 4 వ నెంబర్ లో నోక్కి సైకిల్ గుర్తు పై మీ ఓటు వేయాలని విజ్ణప్తి చేశారు
అలానే యంపి అభ్యర్థిగా పోటీచేస్తున్న కేశినేని శివనాధ్ కి ఈవియం లో 1 వ నంబర్ పై నోక్కి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు
ఈ కార్యక్రమం లో స్థానిక పార్టీ నాయకులు తెలుగు మహిళలు జనసేన బిజెపి తెలుగుదేశం పార్టీలకు చెందిన మహిళలు పాల్గొన్నారు