కేంద్ర హోంశాఖ మంత్రి అమిత షా తో కలసి శ్రీవారి దర్శనంలో

Spread the love

 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత షా తో కలసి శ్రీవారి దర్శనంలో

      *అమిత్ షా తిరుమల శ్రీవారి దర్శన సందర్భంగా ఆయనతో పాటు రాష్ట్ర భారతీయ జనతా పార్టీ కార్యదర్శి, శ్రీకాళహస్తి అసెంబ్లీ పార్టీ కన్వీనర్ కోలా ఆనంద్ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరాస్వామి వారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం అమిత షా మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో మరియు భారతీయ జనతా పార్టీ యొక్క మిత్రపక్షాలైన ఎన్ డి ఏ కూటమి 400 పై బడి ఎంపీ సీట్లతో దేశంలో, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 120 పై బడి ఎమ్మెల్యే సీట్లు ఎన్ డీ ఏ కూటమి విజయం సాధించి అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు ఏర్పడుతుందని అమిత్ షా తెలిపారు.*

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *