కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్ భేటీ

3
0

భారతీయ జనతాపార్టీ
ఢిల్లీ ఆంధ్రప్రదేశ్

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బిజెపి ఎపి చీఫ్ పివిఎన్ మాధవ్ భేటీ

ఢిల్లీ … కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఎపి బిజెపి చీఫ్ పివిఎన్ మాధవ్ భేటీ అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి విషయంలో వీరి మధ్య చర్చ జరిగింది.
రాష్ట్ర రాజధాని నిర్మాణం తదితర అంశాలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో చర్చించారు.
గత వైసీపీ పాలన లో కేంద్ర ప్రభుత్వం నిధులు దారి మళ్లించి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా తయారైంది.ఎన్డీఎ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి దిశగా వెళుతోంది అని మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ మంత్రి ప్రస్తావించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here