Home Political news కృష్ణారావును పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

కృష్ణారావును పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

3
0

 కృష్ణారావును పరామర్శించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు బావ కృష్ణారావు హృద్రోగంతో బాధపడుతూ విజయవాడలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. 

పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) బుధవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. వైద్యులతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణారావు త్వరగా కోలుకోవాలని ఎమ్మెల్యే సుజనా ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here