Home Andhra Pradesh కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ ను పరామర్శించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ ను పరామర్శించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

2
0

కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ ను పరామర్శించిన ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ , ఎన్డీఏ కూటమి నేతలు ..పశ్చిమ నియోజకవర్గం 39 వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, బీజేపీ కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ ఎన్టీఆర్ జిల్లా మీడియా కోఆర్డినేటర్ యేదుపాటి రామయ్య, మాజీ కార్పొరేటర్ పత్తి నాగేశ్వరరావు ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి పరామర్శించారు .ఆర్థిక ఇబ్బందుల కారణంగా నరేంద్ర రాఘవ ఆత్మహత్యాయత్ననికి ప్రయత్నించారు.గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పరామర్శించారు. డాక్టర్లతో మాట్లాడి ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.కార్పొరేటర్ త్వరగా కోలుకోవాలని ప్రత్తిపాటి శ్రీధర్ ఆకాంక్షించారు. ఎన్డీయే కూటమి నేతలు బొల్లేపల్లి కోటేశ్వరరావు, పత్సవ మల్లికార్జున, బ్రహ్మారెడ్డి, మైనంపాటి రమేష్, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు కొల్లి దుర్గారావు, సప్పా శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here