కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి 8-8-24 న పెద్ద ఖర్మ కు 100 మందికి బోజనాలు ఏర్పాటు చేసి అందరికీ వడ్డించడం జరిగింది

Spread the love

 వృద్ధురాలి పెద్ద ఖర్మకు సాయం

గత వారం బ్రహ్మనవీధి చదును మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు కోయిల నాగమణి అనే వృద్ధురాలు మరణించడం జరిగింది.వారి కుటుంబ సభ్యులు పెద్ద ఖర్మకు సాయం చేయమని కోరగా 52 వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి వెంకటేశ్వరరావు చంటి 8-8-24 న పెద్ద ఖర్మ కు 100 మందికి బోజనాలు ఏర్పాటు చేసి అందరికీ వడ్డించడం జరిగింది

.ఈ కార్యక్రమంలో గుర్రం వెంకటేశ్వర రావు,బెవర శ్రీను, దేవర కళ్యాణ్,బండారు బాబురావు,రాఘవ,శంకర్,నరేంద్ర  పాల్గొనడం జరిగింది.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *