కాంగ్రెస్ సర్కారులో రెచ్చిపోతున్న ప్రభుత్వ ఉద్యోగులు
ప్రభుత్వ కార్యాలయాల్లో పెచ్చు మీరుతున్న అవినీతి
ప్రతిరోజూ ఏసీబీ అధికారులు దాడులు చేసి పెట్టుకున్న మారని లంచగొండి ప్రభుత్వ అధికారులు
లంచాలు తీసుకుంటున్న వారిలో 20 మందికి పైగా పోలీస్ అధికారులు సైతం ఉన్నారు
బరితెగించి బాహాటంగా టేబుల్ మీదే లంచాలు తీసుకుంటున్న వైనం
గత 7 నెలల్లో 105 మంది లంచగొండి అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ
ప్రతిరోజూ అవినీతి అధికారులను వెంటాడి పట్టుకుంటున్న తెలంగాణ ఏసీబీ అధికారులు.. అయినా మారని తీరు
గడిచిన పది రోజుల్లో 6 కేసులు నమోదు