28-04-2024
ఓక్కచాన్సుఅనేమాయలో పడి జగన్ కి ఓటువేసి మా బతుకులు మేమే నాశనం చేసుకున్నం
అభివృద్ధి పథంలో పరుగులు తీస్తున్న రాష్టన్ని వైసిపి ప్రభుత్వం అందకరంలోకి నెట్టేసింది
ఈరోజు 60వ డివిజన్ లో టిడిపి జనసేన మైనారిటీ నాయకులు గడప గడపకు తిరిగి కరపత్రాలు పంచి జగన్ రెడ్డి రాష్టాప్రజలకు చేసిన ద్రోహం గురించి వివరించే కార్యక్రమం నిర్వహించారు
ఈ కార్యక్రమంలో మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి షేక్ గౌస్ భాషా మాట్లాడుతూ మేము కలిసిన ప్రతి ఓటర్ కూడా ఓక్కచాన్సుఅనే మాయాలో పడి వైసిపికి ఓటువేసి మా బతుకులు మేమే చేతులార నాశనం చేసుకున్నం ఓపక్క ఇసుక అపేసి మకు పనులు లేకుండ చేసి మాబతుకులతో అడుకొని ఇంకొపక్క
అభివృద్ధి బాటలో పరుగులు తీస్తున్న రాష్టానిఅందకారంలోకి నెట్టేసి ఎటువంటి జాబ్ క్యాలెండర్ ని విడుదల చెయ్యకుండా మాపిల్లల భవిష్యత్తు ఉసురు పోసుకున్న వైసిపికి తగిన బుద్ధి చెబుతాం అని ఏకఖంఠంతో ప్రజలు అంటున్నారు అని గౌస్ భాషా అన్నారు
ఈ కార్యక్రమంలో కరుడుగట్టిన జనసైనికుడు అబ్దుల్ నజీబ్,షేక్ నాగుల్ మీర,షేక్ సుబాని,షేక్ మహబూబ్ భాషా,మహబుబ్ సుబాని,బషిర,జిలానీ,మస్తాన్,మరియుమైనారిటీ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు