Andhra Pradesh ఏసిబి వలలో కూరబలకోట విద్యుత్ ఏఈ By Channel 18 Telugu - May 1, 2024 5 0 FacebookTwitterPinterestWhatsApp ఏసిబి వలలో కూరబలకోట విద్యుత్ ఏఈ అన్నమయ్య జిల్లా 32 వేల రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడిన ఏఈ వెంకటరత్నం.. ఎసిబి డిఎస్పీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కార్యాలయంలో కొనసాగుతున్న తనిఖీలు..