Home Crime News ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ – ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ – ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

3
0

 అమరావతి

ఏపీలో 37 మంది ఐపీఎస్ అధికారుల బదిలీ – ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది.

ఈ మేరకు సీఎస్‌ నీరభ్‌కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు

అదే విధంగా పలువురు అధికారులకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించారు.

రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ అయ్యారు. రాష్ట్రంలో 37 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ. బదిలీ ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్‌ నీరభ్‌కుమార్ ప్రసాద్

శ్రీకాకుళం జిల్లా ఎస్పీగా కె.వి.మహేశ్వర్‌రెడ్డి

విజయనగరం జిల్లా ఎస్పీగా వకుల్ జిందాల్

అనకాపల్లి జిల్లా ఎస్పీగా ఎం.దీపిక

సత్యసాయి జిల్లా ఎస్పీగా వి.రత్న

పార్వతీపురం మన్యం జిల్లా ఎస్పీగా ఎస్‌.వి.మాధవరెడ్డి

కాకినాడ జిల్లా ఎస్పీగా విక్రాంత్ పాటిల్

గుంటూరు జిల్లా ఎస్పీగా ఎస్.సతీశ్‌కుమార్

అల్లూరి జిల్లా ఎస్పీగా అమిత్ బర్దార్

విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 1గా అజిత వేజెండ్ల

విశాఖ సిటీ డిప్యూటీ కమిషనర్ 2గా తుహిన్ సిన్హా

తూర్పుగోదావరి జిల్లా ఎస్పీగా డి.నరసింహ కిషోర్

అన్నమయ్య జిల్లా ఎస్పీగా వి.విద్యాసాగర్ నాయుడు

కోనసీమ జిల్లా ఎస్పీగా బి.కృష్ణారావు

కృష్ణా జిల్లా ఎస్పీగా ఆర్.గంగాధర్‌రావు

పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీగా అద్నాన్ నయీమ్ ఆస్మీ

ఏలూరు జిల్లా ఎస్పీగా కె.ప్రతాప్ శివకిషోర్

పల్నాడు జిల్లా ఎస్పీగా కె.శ్రీనివాసరావు

ఏపీఎస్పీ విజయనగరం బెటాలియన్ కమాండెంట్‌గా మల్లికాగార్గ్

ప్రకాశం జిల్లా ఎస్పీగా ఏఆర్ దామోదర్

కర్నూలు జిల్లా ఎస్పీగా జి.బిందు మాధవ్

నెల్లూరు జిల్లా ఎస్పీగా జీ.కృష్ణకాంత్

నంద్యాల జిల్లా ఎస్పీగా అధిరాజ్ సింగ్ రానా

కడప జిల్లా ఎస్పీగా వి.హర్షవర్ధన్ రాజు

అనంతపురం జిల్లా ఎస్పీగా కేవీ మురళీకృష్ణ

తిరుపతి జిల్లా ఎస్పీగా ఎల్.సుబ్బారాయుడు. ఎర్రచందనం టాస్క్ ఫోర్సు ఎస్పీగానూ సుబ్బారాయుడుకు పూర్తి అదనపు బాధ్యతలు

ఎన్టీఆర్ డిప్యూటీ పోలీసు కమిషనర్ శాంతిభద్రతలుగా గౌతమీ శాలి

ఇంటెలిజెన్స్ అడ్మిన్ ఎస్పీగా వి.గీతాదేవీ బదిలీ

డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రఘువీరారెడ్డి, సిద్థార్థ్‌కు ఆదేశం

* డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని కౌశల్, సుమిత్ సునీల్‌కు ఆదేశం

* డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని పి.జగదీశ్‌, ఎస్.శ్రీధర్, సత్తిబాబుకు ఆదేశం

డీజీపీ ఆఫీసులో రిపోర్టు చేయాలని రాధిక, మేరీ ప్రశాంతి, ఆరిఫ్ హఫీజ్‌కు ఆదేశం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here