ఏపిలో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసీ కి శ్రీకారం

Spread the love

 ఏపిలో జులై 14 తేదీన కొత్త మద్యం పాలసీ కి శ్రీకారం

ఈ మేరకు ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది.

ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీ ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త మద్యం పాలసీలో బాగంగా ప్రస్తుతం ఉన్న అన్ని డిస్టలరీస్ లైసెన్సులను రద్దు చేయనున్నది.

రాష్ట్రంలో ఉన్న 3,600 మద్యం దుకాణాలకు టెండర్ విధానంలో లైసెన్సులను కేటాయించనున్నారు.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *