ఎమ్మెల్సీ రుహుల్లా పీసీ మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా..

Spread the love

 *విజయవాడ*

ఎమ్మెల్సీ రుహుల్లా పీసీ

మైనార్టీల 4% రిజర్వేషన్ గురించి మోడీతో మాట్లాడే దమ్ము చంద్రబాబుకు ఉందా..

విజయవాడ పర్యటనలో మోడీతో చంద్రబాబు మైనార్టీ గురించి మాట్లాడించాలి. 

హజ్ యాత్రకు వెళ్లే మైనార్టీలకు సీఎం జగన్ ఆర్థికంగా అందుకున్నారు. 

గుంటూరులో దళితులపై దేశద్రోహి కేసులు పెట్టి దుర్మార్గుడు చంద్రబాబు. 

రాష్ట్రంలో ఉన్న మైనారిటీలు అందరూ ఈ విషయంపై ఆలోచించాలి. 

మైనారిటీలను ఓట్ల కోసం వాడుకుంది చంద్రబాబునాయుడు 

రాష్ట్రంలో మైనార్టీలు అంటే చంద్రబాబు బిజెపికి చిన్న చూపు. 

సీఎం జగన్ మైనార్టీలకు అభివృద్ది చేశారు

మోడీ సభలో చంద్రబాబు నాయుడు మోడీ నోటీతో మైనార్టీల రిజర్వేషన్ పై ప్రకటించాలని డిమాండ్ 

మైనార్టీల ద్రోహి చంద్రబాబు నాయుడు 

మైనార్టీలకు ద్రోహం చేయడానికి చంద్రబాబు మోడీతో జత కట్టారు

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *